జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ | Job alerts and Admissions: Union public service commission | Sakshi
Sakshi News home page

జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

Published Tue, Jul 15 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

Job alerts and Admissions: Union public service commission

సివిల్ ఏవియేషన్‌లోని అసిస్టెంట్ డెరైక్టర్, డిఫెన్స్ ప్రొడక్షన్‌లో ప్రిన్సిపాల్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్‌‌డడైజ్డ్‌లోని జాయింట్ డ్రగ్ కంట్రోలర్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాస్ట్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) దరఖాస్తులు కోరుతోంది.
 ూ    అసిస్టెంట్ డెరైక్టర్
 విభాగాలు: రెగ్యులేషన్ అండ్ ఇన్ఫర్మేషన్
 వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
 అర్హతలు: లా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
 ూ    {పిన్సిపాల్
 అర్హతలు: ఏదైనా మాస్టర్స్ డిగ్రీతో పాటు టీచింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
 ూ    జాయింట్ డగ్స్ ్రకంట్రోలర్
 అర్హతలు: ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/మెడిసిన్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 12 ఏళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 50 ఏళ్లకు మించకూడదు.
 ూ    అసిస్టెంట్ కాస్ట్ అకౌంట్ ఆఫీసర్
 అర్హతలు: బీకామ్‌తో పాటు ఫైనాన్స్ బడ్జెట్, అకౌంట్స్ అండ్ ఆడిటింగ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
 ూ    స్పెషలిస్ట్(గ్రేడ్-2)
 విభాగం: మెడిసిన్, పీడియాట్రిక్స్, సర్జరీ, రేడియో డయాగ్నసిస్, అనెస్థీషియాలజీ.
 అర్హతలు: సంబంధిత విభాగంలో ఎమ్‌డీ/డీఎన్‌బీ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 45 ఏళ్లకు మించకూడదు
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 31
 వెబ్‌సైట్: http://www.upsconline.nic.in/
 
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) దూర విద్యా కేంద్రం(సీడీఈ) గుంటూరు, కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీకామ్, బీహెచ్‌ఎం, బీఎల్‌ఐఎస్సీ
 కాలపరిమితి: మూడేళ్లు
 అర్హతలు: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు
 
 పీజీ సైన్స్ కోర్సులు
 ఎమ్మెస్సీ(బోటనీ, జువాలజీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజియాలజీ, స్టాటిస్టిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషన్, బయోఇన్ఫర్మాటిక్స్)
 
 పీజీ ఆర్ట్స్ కోర్సులు
 ఎంఏ(ఇంగ్లిష్, హిందీ, తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఈడీ
 పీజీ కంప్యూటర్/ఐటీ కోర్సులు
 ఎమ్మెస్సీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్)
 ఎంసీఏ
 పీజీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులు
 ఎంకామ్
 ఎంహెచ్‌ఆర్‌ఎం
 ఎంబీఏ(హెచ్‌ఆర్‌ఎం, మార్కెటింగ్, ఫైనాన్స్, హాస్పిటల్, టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్)
 అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులకు  డిసెంబర్ 1,  మిగతా కోర్సులకు డిసెంబరు 15
 వెబ్‌సైట్: www.anucde.info

Advertisement
 
Advertisement
 
Advertisement