కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు small clash between t congress leaders | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

Published Fri, Oct 2 2015 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

small clash between t congress leaders

హైదరాబాద్: గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముందు మాటల యుద్ధం నెలకొని ఆ తర్వాత గిరిజన నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

బలరాం నాయక్ పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్ మండిపడ్డారు. దీంతో ఇరువురి నేతల మధ్య వాగ్యుద్థం చోటుచేసుకుని వెంటనే ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఇతర కాంగ్రెస్  సభ్యులు వారి వివాదంలో జోక్యం చేసుకొని సర్ది చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement