యోగా టీచర్‌ హత్య కేసు నిందితుడిపై హత్యాయత్నం | attempt to murder on yoga teacher murder case accused | Sakshi
Sakshi News home page

యోగా టీచర్‌ హత్య కేసు నిందితుడిపై హత్యాయత్నం

Published Sun, Jan 28 2018 9:20 AM | Last Updated on Sun, Jan 28 2018 9:20 AM

attempt to murder on yoga teacher murder case accused

సాక్షి, విశాఖపట్నం: యోగా టీచర్ హత్య కేసులో నిందితుడిపై హత్యాయత్నం జరిగింది. మర్రిపాలెం ‘వుడా’ లే అవుట్ లో శుక్రవారం అర్ధరాత్రి వెంకటరమణ అనే యోగ టీచర్ను ఇంట్లోనుంచి బయటకు పిలిచి నలుగురు దుండగులు రాడ్ల‌తో కొట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడు కీలపర్తి వెంకట రమణపై ఆదివారం ఉదయం హత్యా యత్నం జరిగింది. కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను పోలీసులు కేజీజీహెచ్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement