బీఎస్‌-6 : హోండా అమేజ్‌.. సరికొత్తగా  | 2020 Honda Amaze launched, starts at Rs 6.09 lakh | Sakshi
Sakshi News home page

బీఎస్‌-6 : హోండా అమేజ్‌.. సరికొత్తగా 

Published Wed, Jan 29 2020 3:39 PM | Last Updated on Wed, Jan 29 2020 4:35 PM

2020 Honda Amaze launched, starts at Rs 6.09 lakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కార్ల తయారీ సంస్థ  హోండా తన  పాపులర్‌ మోడల్‌ కారు హోండా అమేజ్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా తొలి మోడల్‌కారు ‘అమేజ్‌ 2020’ని  లాంచ్‌ చేసింది.  దీని ప్రారంభధరను. 6.09 లక్షలుగా(ఎక్స్‌ షోరూం, ఢిల్లీ)గా  కంపెనీ నిర్ణయించింది. 

1.5 లీటర్ల ఐ-డీటెక్‌ డీజిల్‌ ఇంజీన్‌, 1.2 లీటర్ల ఇంజన్లీతో మాన్యువల్‌, సీవీటీ రెండు వెర్షన్లలోనూ ప్రారరంభించింది. హ్యుందాయ్‌ ఆరా, మారుతి సుజుకి స్విఫ్ట్‌ డిజైర్‌, టాటా టిగోరేకి గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement