పయ్యావుల ఊరిలో జరిపించి తీరుతాం!  | Vishweshwar Reddy Will Hold a Referendum on Monday in Kaukuntla | Sakshi
Sakshi News home page

పయ్యావుల ఊరిలో జరిపించి తీరుతాం! 

Published Sun, Sep 29 2019 6:15 PM | Last Updated on Sun, Sep 29 2019 6:42 PM

Vishweshwar Reddy Will Hold a Referendum on Monday in Kaukuntla - Sakshi

సాక్షి, అనంతపురం : పయ్యావుల కేశవ్‌ సొంత పంచాయతీ కౌకుంట్లలో నలభై ఏళ్లుగా దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారని ఉరవకొండ మాజీ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆదివారం మండిపడ్డారు. కౌకుంట్ల పంచాయతీ విభజన కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అధికారులను, ప్రజలను బెదిరిస్తున్నారనీ, ఈ ఆగడాలు ఇక సహించేదిలేదన్నారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement