ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి Maoist dies in encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

Published Sun, Mar 13 2016 6:36 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

Maoist dies in encounter

చింతూరు (తూర్పు గోదావరి జిల్లా) :  ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మిసిగూడ గ్రామం వద్ద తారసపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఘటనాస్థలంలో ఓ మావోయిస్టు మృతదేహం, రెండు తుపాకులు, పేలుడు సామగ్రి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement