శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు.

రుణాలు చేస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆస్తుల వ్యవహారాలలో మరిన్ని చికాకులు. మానసిక అశాంతి.

కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి.

బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు.

పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక.

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనాలు విషయంలో జాగ్రత్తలు పాటించండి.

ఆర్థికాభివృద్ధి. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం.

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగుల యత్నాలు విఫలం.

కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పనులలో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. భూవివాదాలు.

వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటాబయటా అనుకూలం.