బచ్చలి కూర ప్రయోజనాల గురించి తెలుసా!

ఆకుకూరల్లో మేటి బచ్చలి కూర

మలబార్, ఇండియన్‌ , సిలోన్ , చైనీస్ బచ్చలి ఇలా రకరకాల పేర్లు

బచ్చలి కూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

కాల్షియం, విటమిన్ ఎ, మెగ్నీషియం , ప్రోటీన్స్‌ విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

గుండె ,మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి

ఎముకలు బలంగా మారుతాయి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి

శరీరంలో వేడి తగ్గి, చలవ చేస్తుంది

బచ్చలి ఫేస్‌ ప్యాక్‌ మొటిమలు, మచ్చల్ని తొలిగించి వెలిగిపోయేలే చేస్తుంది

మలినాల్ని నిర్మూలించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది